బేతాళప్రశ్న - ..

betalaprasna

1. చీలిన గుజరాత్  ఓట్లు, తగ్గిన  బిజెపి గెలుపు శాతం  రాహుల్ గాంధీపై ప్రజలకు పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం. రాహుల్ గాంధీ నేతృత్వం లో2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతోంది.

2.  రాహుల్ గాంధీపై ఇప్పట్లో ప్రజలకు నమ్మకం కుదరదు. ఇది - గుజరాత్ లోని పల్లెలను పట్టించుకోని మోడి ప్రభుత్వం పై నిరసన వల్ల వచ్చిన ఓట్ల చీలిక మాత్రమే. దీంతో బిజెపి సమీక్షలు జరుపుకోవడం తప్పులు దిద్దుకొని 2019 లో విజయం సాధించడం ఖాయం.

పై రెండిట్లో ఏది కరెక్ట్..  
 

మరిన్ని వ్యాసాలు

మహరాజా నందకుమార్ .
మహరాజా నందకుమార్ .
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - nallu - eega
పంచతంత్రం - నల్లు - ఈగ
- రవిశంకర్ అవధానం
రాజస్తాన్ రాష్ట్రము లోని  కుంభాల్‌గఢ్‌ కోట
రాజస్తాన్ రాష్ట్రము లోని కుంభాల్‌గఢ్‌ కోట
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
వీరపాండ్య కట్టబొమ్మన.
వీరపాండ్య కట్టబొమ్మన.
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Yuvatalo manasika samasyalu
యువతలో మానసిక సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్