నానీలు - కొత్తపల్లి ఉదయబాబు

కాబోయే 
అమ్మను చూశావా ఆడపిల్లలో...
నీ మగజన్మ 
ధన్యం!!!


 

వర్ణం ఒకటే అయినా
    రక్తంలో వైవిధ్యం...
    అదే ఏకత్వంలో
    భిన్నత్వం...!!!


 

 

 అతని చూపు
ఆమె పమిట సవరింపు...
ఆమె చూపుకు
జేబు జలదరింపు!!!

మరిన్ని వ్యాసాలు

పింగళి లక్ష్మికాంతం కవి.
పింగళి లక్ష్మికాంతం కవి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బి.వి.నరసింహారావు.
బి.వి.నరసింహారావు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kutumbame Jeevanadharam
కుటుంబమే జీవనాధారం
- సి.హెచ్.ప్రతాప్
Pempakam lo premarahityam
పెంపకంలో ప్రేమరాహిత్యం
- సి.హెచ్.ప్రతాప్