Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
1000 abaddalu by teja

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

Cheppukondi Chuddam

కాస్త గుర్తు పట్టడానికి ప్రయత్నించండి.. కొంచెం పరిశీలనగా గమనిస్తే పోలికలేమైనా కనిపించొచ్చు. కనిపెట్టలేకపోతున్నారా.? అయితే ఓ చిన్న హిట్‌. ఓ సీనియర్‌ నటుడి నటనా వారసత్వం పుణికిపుచ్చుకున్న ఒకప్పటి ఈ ‘చిన్నారి’ ఇప్పుడు తెలుగు తెరపై ఓ వెలుగు వెలుగుతున్నాడు.

మంచి ఫిజిక్‌తో హాలీవుడ్‌ హీరోలా కన్పిస్తాడు చూడ్డానికి. ఓ క్లారిటీ వచ్చిందా.? ఇంకా రాలేదా.? అయితే సస్పెన్స్‌ ఎందుకు, కిందనున్న లింక్‌ని క్లిక్‌ చేసెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు