Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mega heroin was comming

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండా చూద్దాం. బాల నటుడిగా సత్తా చాటి, హీరోగా వెలుగిపోతున్నాడిప్పుడు. తెలుగు తెరపై టాప్‌ 5 హీరోల్లో ఇతని పేరుంది. టాప్‌ ఛెయిర్‌ని అధిరోహించే అన్ని అర్హతలూ ఉన్న ఈ యంగ్‌ హీరో, సరైన కమర్షియల్‌ సక్సెస్‌ దొరికితే, నెంబర్‌ వన్‌ అని అనిపించుకోవడం ఖాయం.

ఓ పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచొచ్చాడు. ఇటీవలే బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు సక్సెస్‌లు కూడా అందుకున్నాడు. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా అతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు