Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly-horoscope november 10th to november 16th

ఈ సంచికలో >> శీర్షికలు >>

ములక్కాడ పప్పుచారు - పి . శ్రీనివాసు

mulakkaada pappuchaaru

కావలిసిన పదార్ధాలు: 

ఉడకబెట్టిన పప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాట, కొత్తిమీర, ములకాడలు,  చింతపండు రసం, పోపు (నెయ్యి, ఎండుమిర్చి, ఆవా;లు, జీలకర్ర), పసుపు, ఉప్పు

తయారుచేసేవిధానం:

ముందుగా ఉడకబెట్టిన పప్పులో చింతపండు రసం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాట, కొత్తిమీర, పసుపు  వేసి తగినన్ని నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి. తరువాత తగినంత ఉప్పువేసుకోవాలి. మరుగుతున్న పప్పుచారులో పోపు వేయాలి. పోపు ఎలాగంటే.. బాణలిలో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పప్పుచారులో వేయాలి.  అంతే వేడి వేడి ములక్కాడ పప్పుచారు రెడీ... 

మరిన్ని శీర్షికలు
the reasons for your skin is dry in winter