Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

చెప్పగలరా.. చెప్పమంటారా.. - డా. బెల్లంకొండ నాగేశ్వర రావు

 

1. రావణుని తల్లి కైకసి . ఈమె తల్లి పేరేమిటి?
2. శ్రీకృష్ణుని కేశవా అంటాము. ఈ పేరుకు మరో అర్ధం ఏమిటీ?
3. అంగీరసుడుస్మృతిల కుమార్తె పేరేమిటి?
4. రావణుని చెల్లెలు పేరేమిటి?
5. కుబేరుని తల్లి పేరేమిటి?


*********************

కిందటి సంచిక ప్రశ్నలకి సమాధానాలు:
 

1. ద్రోణాచార్యుని విలువిద్య గురువు ఎవరు?

అగ్నిదేశ్యుడు

2. కర్ణుని పెంచిన అతిరధుని తండ్రిపేరేమిటి?
సత్యకర్ముడు

3. పద్మావతీ దేవి తండ్రి ఆకాశరాజు వారి తండ్రి పేరేమిటి?
సుధర్ముడు

4. శకుంతలను పెంచిన కణ్వమహర్షి పేరేమిటి?
అప్రతిరధుడు

5. భక్త రామదాసు భార్య పేరేమిటి?

కమల
 

 

..

మరిన్ని శీర్షికలు
Inbox - Short Film