|
'లక్షణమైన చదువులు
దిగులుగా చదువులమ్మ...
బడుగుజీవులకెన్నెన్నో అగచాట్లోయని!
దండిగా చదువులమ్మి..
కోట్లు దండుకుంటున్నాయి కార్పోరేట్లు మరి !! |
|
తెల్లారింది లెగండోయి
తెల్లారిందంటే చాలు...
చర్చావేదికలంటూ వీరు...
ప్రతి ఛానెల్లో పోటాపోటిగా తగలడుతారు!
ఖర్మకొద్దీ మనపై ఇలా పగపడుతారు!! |
|
|
|
హై హై నాయకా
డబ్బు దండిగా కలవాడే
అవుతున్నాడు లీడరు!
బీరు బిర్యాని పోసిననాడే
నిలబడుతున్నాది కేడరు!! |
|