Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

సీరియల్స్

Anubandaalu

కథలు

Daughter-in-Law of Viswanatham
విశ్వనాథం గారి కోడలు
The Last House
ఊరి చివరి ఇల్లు
Eda Maatu Gaanam
ఎద మాటు గానం
Rutu Samharam
ఋతు సంహారం

శీర్షికలు

mee paluku
మీ పలుకు
bhagavaan shree ramana maharshi biography
భగవాన్ శ్రీ రమణ మహర్షి (ఆరవ భాగం)
Duggirala Gopalakrishnaiah
'సుశాస్త్రీయం' - ఆంద్ర రత్న శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు
weekly horoscope(June 1-June 7)
జాతకచక్రం (జూన్ 1 నుండి 7 వరకు)
annamayya pada seva
అన్నమయ్య 'పద’ సేవ
adhyatmika chinna kathalu
ఆధ్యాత్మిక చిన్న కథలు : పుస్తక సమీక్ష
Lakshmi Narasimha Swamy Temple - Mangalagiri
పర్యాటకం - శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
Twelve Statements to Live Happily
ఆనందమయ జీవితానికి పన్నెండు సూత్రాలు
navvula jallu by chekka chenna keshava rao
నవ్వుల జల్లు
Nalleru Plant
నల్లేరు
Bendakaya Pulusu
వంటిల్లు - బెండకాయ పులుసు
Telugu Kavitalu
తెలుగు కవితలు
Kaakoolu
కాకూలు

సినిమా

Iddarammayilato Movie Review
'ఇద్దరమ్మాయిలతో' : చిత్ర సమీక్ష
Cine Churaka!
సినీ చురక!
Interview with Hemachandra & Sravana Bhargavi
హేమచంద్ర , శ్రావణ భార్గవి తో జుగల్ బందీ ఇంటర్వ్యూ
Aditya Hrudayam
ఆదిత్య హృదయం:
Raja Music Muchchatlu
రాజా మ్యూజిక్ ముచ్చట్లు
Nayanatara is not a Pregnant
నయనతార గర్భవతి కాదా?
Tamil Psycho
అరవ ‘సైకో’ కోసం ఆలస్యం
Madhura Sridhar in Searching of Sperm Donar
వీర్యదాత వేటలో మధుర శ్రీధర్‌
Celebrities at Double Satavadhanam
ద్విశతావధానంలో సినీ సందడి?
Multi Talented Director
ఈ దర్శకుడికి ఇదొక అలవాటు

కార్టూన్లు

Cartoonist Jayadev Cartoonist Krishna Cartoonist Sai Cartoonist Bannu Cartoonist Arun
Cartoonist nagraaj Cartoonist vipra Cartoonist kandikatla Cartoonist Chepuri Narendra
తొలిమాట
వారం వారం సాహితీ విలువలని వలువలుగా తొడుక్కొని మీ ముందుకు వస్తున్న గోతెలుగును ఆదరిస్తున్నందుకు మనఃపూర్వక కృతజ్ఞతాభివందనాలు. రసజ్ఞ పాఠకుల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సాధ్యమైనన్ని సరికొత్త సొగసులతో గోతెలుగును మీకు అందించడమే మా లక్ష్యం. చాలా మంది పాఠకులు తమ విద్యుల్లేఖలల్లో (ఈ-మైల్స్ లో) అవధాన విశేషాలు, పద్యసాహిత్య విషయాలు, చాటువులు, భాషలో చమత్కారాలు వంటివి అందించమని కోరుతున్నారు. చాలా చక్కని సూచన. ఆ అంశాలతో కూడిన వ్యాసాలు మా సంపాదక వర్గం మీకు అందించడమే కాకుండా, పాఠకులను కూడా పై అంశాల్లో తాము విన్నవి, కన్నవి ఎవైనా ఉంటే మాకు పంపమని, అర్హమైన వాటిని ప్రచురించగలమని విన్నవించుకుంటున్నాం.
 
అలాగే ఈ వారం ప్రత్యేకం తెలుగు చిత్ర సీమలోని నవదంపతులు "శ్రావణ భార్గవి- హేమ చంద్ర" లతో మ్యూజికాలజిస్ట్ రాజా జరిపిన ముఖాముఖీ. మీకు నచ్చుతుందని ఆశిస్తూ....
 
మీ..

బన్ను సిరాశ్రీ
Old Issues
రచయితలకు సూచనలు
  • మీ రచనలను gotelugucontent (at) gmail.com కి పంపగలరు.
  • మీరు పంపుతున్న మీ రచన పూర్తిగా మీ స్వంతమేనని హామీ పత్రం జతచెయ్యటం మరచిపోకండి.
  • మీ బ్యాంకు ఎకౌంటులోని పేరును, మీ చిరునామాను స్పష్టంగా పేర్కొనండి.
Rajaadhiraja Cartoon