Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

నా పాట 19 - జై జై గణేశా - జై చిరంజీవ

జై చిరంజీవ చిత్రంలోని " జై జై గణేశా..." పాట ఇప్పటికీ ప్రతి వినాయక మండపాల్లో మార్మోగుతుంది....లోకంలోని కుళ్ళును కడిగేయాలంటూ ఆకాంక్షించే ఆపాట చంద్రబోస్ గారి రచనే....అటు భక్తి..ఇటు డాన్స్ ఊపు కలగలిపిన ఆపాట విశేషాలు చంద్రబోస్ గారి మాటల్లోనే......

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka