Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

మామిడి కాయ చికెన్ కర్రీ - పి . శ్రీనివాసు

మామిడికాయ చికెన్:

కావలిసినపదార్ధాలు:

మామిడికాయ ముక్కలు, చికెన్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు

తయారుచేసేవిధానం: ముందుగా బాణలిలో నూనె వేసి  ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి వేగిన తరువాత చికెన్ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి చివరగా మామిడికాయ ముక్కలను వేసి పది నిముషాలు మూతపెట్టాలి. అంతే మ్యాంగో చికెన్   కర్రీ  రెడీ... 

మరిన్ని శీర్షికలు
Liver Diseases | కాలేయ వ్యాధులు, ఆయుర్వేద చికిత్సలు | Dr. Murali Manohar Chirumamilla, M.D