Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Mango Chicken Curry

ఈ సంచికలో >> శీర్షికలు >>

కాలేయ వ్యాధులు - Dr. Murali Manohar Chirumamilla

ఉదరంలో కాలేయగ్రంథి అనేది ముఖ్యమైన అవయం, కుడివైపున ఉంటుంది. ఇది అన్నింటి కంటే చాలాపెద్ద గ్రంథి. అలాగే జీర్ణప్రక్రియలో అతి ప్రాధాన్యతను సంతరించుకున్నది. మానవులు తీసుకున్న ఆహారంలో చక్కెర శాతం పెరుగుతున్న కొలది కాలేయంలో నిల్వ అవుతోంది. తర్వాత అది శక్తిగా మారుతుంది. శక్తిగా మారుతున్న చెక్కెరను మినహాయిస్తే మిగిలినది కొవ్వుగా మారుతుంది. కాలేయవ్యాధి వచ్చిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతిని సిర్రోసిస్ లేదా లివర్‌క్యాన్సర్‌గా మారవచ్చు. కాలేయ వ్యాధులకు పరిష్కారాలు సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు.  

మరిన్ని శీర్షికలు