Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rana concentrate leader2

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondichooddam

ఫొటోలో ఉన్న కుర్రాడెవరో తెలుసా? తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా అదరగొట్టేస్తున్నాడు. ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నోడే. డాన్సులేస్తే థియేటర్‌ దద్దరిల్లిపోవాల్సిందే. మాస్‌ అయినా క్లాస్‌ అయినా ఇతగాడికి ఫిదా అయిపోవాల్సిందే. సినిమా సినిమాకీ స్టార్‌డమ్‌ని పెంచుకుంటున్న ఈ యంగ్‌ హీరో ఎవరో తెలియకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు