Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
charan, rakul chemistru adurs

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi choodddam
 
టాలీవుడ్‌లో ఓ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. కామెడీతో తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తూనే, పెర్ఫామెన్స్‌ చేసే అవకాశమొస్తే చెలరేగిపోవడం ఆ హీరో ప్రత్యేకత. చిన్న నిర్మాతలకి పెద్ద హీరోగా కాసుల పంట పండించిన ఈ యువ హీరో ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారా? ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు