Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
fighting anushka for remuneration

ఈ సంచికలో >> సినిమా >>

చెఫ్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని ఈ కుర్రాడు ఇప్పుడో పెద్ద స్టార్‌. న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేయడంలో ఈ హీరో తర్వాతే ఎవరైనా. హిట్టొచ్చినా ఫ్లాపొచ్చినా న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్‌ చెయ్యడం మానలేదీ హీరో. అమ్మాయిల కలల రాకుమారుడు. వారసత్వంగా తనకు సంక్రమించిన నటనను, తన వారసులకీ వారసత్వంగా ఇచ్చాడీ హీరో. ఇంత హింట్‌ ఇచ్చాకకూడా ఈ హీరో ఎవరో తెలియకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు