Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kalyan ram new movie start

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam
ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం? యంగ్‌ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. విలక్షణ చిత్రాలు చేయడంలో దిట్ట. నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే కమర్షియల్‌ చిత్రాలు చేయడంలో 'రాజా' ఈ యంగ్‌ హీరో. ఏ పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేయడమ్మీదనే ఫోకస్‌ పెడతాడు. తమిళ సినిమాల్లో కూడా నటించాడు. 'ఎక్స్‌ప్రెస్‌' వేగంతో దూసుకెళుతోంది ఇప్పుడు ఈ యంగ్‌ హీరో కెరీర్‌. ఇంత హింట్‌ ఇచ్చినా ఇతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు