Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sruti miss lucky chance

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో తెలుసా? ఓ సినీ ప్రముఖుడి వారసుడు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, తండ్రిని మించిన తనయుడనిపించుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్‌ వన్‌ పీఠం కోసం జరుగుతున్న పోరులో ముందుంటున్నాడు. అమ్మాయిల కలల రాకుమారుడు. బాల నటుడిగా సత్తా చాటి, హీరోగా దుమ్మురేపేస్తున్నాడు. నిర్మాతగానూ మారి సక్సెస్‌లు అందుకుంటున్నాడు. త్వరలో అత్యంత ప్రతిష్టాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు