ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా? తెలుగులో ఒకే ఒక్క సినిమా అది కూడా ఓ స్టార్ హీరోతో చేసింది. హాట్ హాట్ అందాల ప్రదర్శనతో ఆకట్టుకునే ప్రయత్నమైతే చేసిందిగానీ, ఇంకో అవకాశం తెలుగులో సంపాదించుకోలేకపోయింది. తమిళంలో మాత్రం ఈ బ్యూటీ కాస్తంత దూకుడు ప్రదర్శిస్తోంది. బాలీవుడ్‌లోనూ అంతే. ఈ విదేశీ భామ నటించిన ఓ భారీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా అది. ఓ సూపర్ స్టార్ నటించిన ఆ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇంత హింట్ ఇచ్చాక కూడా ఆమె ఎవరో చెప్పుకోలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|