Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nani so   busy

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని చిన్నారి ఎవరో తెలుసా? చాలా చిన్న వయసులోనే సినీ రంగంలోకి వచ్చిందామె. హీరోయిన్‌గా ఎన్నో విజయాల్ని చవిచూసిన ఈ భామ ఖాతాలో కొన్ని పరాజయాలు కూడా ఉన్నాయి. ఒకరిద్దరు తప్ప, దాదాపు టాలీవుడ్‌ అగ్రహీరోలందరితోనూ, చాలామంది యంగ్‌ హీరోలతోనూ నటించిన ఘనత ఆమె సొంతం. డైనమిక్‌ లేడీ అనిపించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు సినీ రంగంతో టచ్‌లోనే ఉందిగానీ, హీరోయిన్‌గా నటించడం తగ్గించేసింది. ఈ మధ్యనే వివాదాస్పదంగా వార్తల్లోకెక్కిన ఆ బ్యూటీ ఎవరో ఇంకా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ క్లిక్‌ చేసెయ్యండిక.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు