కావలిసిన పదార్ధాలు: అల్లంవెల్లుల్లి ముద్ద , డాల్డా , మసాలాదినుసులు, బిరియానీ మసాల, క్యారెట్, టమాటాలు, బియ్యం, ఉప్పు, నీళ్ళు
తయారుచేసే విధానం; ముందుగా ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి ముద్ద, మసాలా దినుసులు, డాల్డా , క్యారెట్, టమాటాలు, బిరియానీ మసాలా, ఉప్పు, బియ్యం పోసి బాగా కలపాలి. ఈ కలిపిన మిశ్రమాన్ని వెదురులో వేసి తగినన్ని నీళ్ళుపోయాలి. తరువాత మంట పై వుంచాలి. 10 నిముషాలలో వేడి వేడి బాంబూ బిరియానీ రెడీ..
|