Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
telugu-cartoons-presentation

ఈ సంచికలో >> శీర్షికలు >>

చింత చిగురు - చికెన్ - పి . శ్రీనివాసు

Chinta Chiguru - Chicken

కావలిసిన పదార్ధాలు:

బోన్ లెస్ చికెన్, చింతచిగురు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద

తయారుచేసేవిధానం:  ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద  వేసి తరువాత చికెన్ ముక్కలు, కారం, పసుపు  వేసి 10 నిముషాలు మూతపెట్టి వుంచాలి. ఆ తరువాత చింతచిగురు, ఉప్పు కూడా వేసి 5 నిముషాలు మూతపెట్టి వుంచాలి. అంతే వేడి వేడి చింతచిగురు చికెన్ రెడీ...

మరిన్ని శీర్షికలు
Paper ARTMaking Mask with paper|Learn to make step by step