Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope december 22nd to 28th december

ఈ సంచికలో >> శీర్షికలు >>

జింజర్ చికెన్ - పి.శ్రీనివాసు

Ginger Chicken

కావలిసిన పదార్ధాలు: చికెన్, అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, నిమ్మరసం, గరం మసాల పొడి, , కొత్తిమీర

తయాచేసే విధానం: ముందుగా బాణలి లో నూనె వేసి ఉల్లిపాయలు,అల్లం ముక్కలు,  పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి అవి వేగిన తరువాత చికెన్ వేసి కలిపి ఉప్పు, పసుపు, కారం  వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. నీళ్ళు పోయకుండానే ఉడికిపోతుంది. తరువాత నిమ్మరసం , గరం మసాలాపొడిని వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీరను వేయాలి. అంతేనండీ.. జింజర్ చికెన్ రెడీ...  

మరిన్ని శీర్షికలు
Paper artMaking cow Boy Boots with color paperLearn to Make Easilystep by step