Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
that is pavwanijam

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని చిన్నారి ఎవరో తెలుసా? చిన్నారి అంటే, ఫ్రాక్‌లో కన్పిస్తోంది కదా, ఆ నవ్వుల చిన్నారి. ఆమె ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌. ఈ ఏడాది సంచలన విజయం సాధించిన ఓ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ నటనతోపాటు, డాన్సుల్లోనూ దిట్ట. స్పెషల్‌ సాంగ్స్‌ చేయడంలోనూ ఆమెకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలా స్పెషల్‌ సాంగ్స్‌తోనూ ఆదాయం దండిగానే సంపాదిస్తోన్న ఈ బ్యూటీ ఎవరో ఇంకా గుర్తుపట్టలేకపోతే, ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు