Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Raghu Kunche 'Likes' - Exciting!

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో ఉన్నది అబ్బాయి కాదు అమ్మాయే. క్యూట్‌గా నవ్వుతూ, ఫుల్‌ జోష్‌గా కనిపిస్తోన్న ఈ క్యూటీ ఇప్పుడు ఓ హీరోయిన్‌. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ఓ సినిమా మలయాళ రీమేక్‌లో నటిస్తోంది. ఆల్రెడీ ఓ తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్‌లో అగ్ర కథానాయకుడి కొడుకు హీరోగా నటించాడు ఈ సినిమాలో. ఇంకా గుర్తు పట్టలేకపోతే ఓ చిన్న హింట్‌. ఓ బిగ్‌ ఫ్యామిలీకి చెందిన యువ హీరోతో నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందం, ప్లస్‌ అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ, తొలి సినిమాకే నటనలో మంచి మార్కులేయించుకుంది. ఇంకా ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టలేదా? అయితే పక్కనే ఉన్న ఈ ఫోటోని క్లిక్‌ చేయండి. ఆ ముద్దుగుమ్మ ఎవరో కనుక్కోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు