Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

చెప్పగలరా.. చెప్పమంటారా.. - బెల్లంకొండ నాగేశ్వర రావు

 

1. దుశ్యాసునిచే పరాభవింపబడిన ద్రౌపతి ఎన్ని సంవత్సరాలు కురులు ముడవలేదు?
2. అశ్వనీ దేవతల పేర్లు ఏమిటీ?
3. ఆముక్తమాల్యదకు మరో పేరు ఏమిటి?
4. గంగను ధరించిన శివుడిని ఏమని పిలుస్తారు?
5. సగరుని భార్యల పేర్లు ఏమిటి?

సమాధానాల కోసం వచ్చే సంచిక వరకు ఎదురుచూడాల్సిందే...      

మరిన్ని శీర్షికలు
malaysia tourism