Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cheppagalaraa..cheppamantara

ఈ సంచికలో >> శీర్షికలు >>

బేతాళప్రశ్న - ..

bhetaala prasna

 1. రైతు సంక్షేమానికే పెద్ద పీట వేస్తూ అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ బాగుంది. రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. వ్యవసాయానికి చేసిన కేటాయింపులు కచ్చితంగా మేలు కలిగిస్తాయి. 2019 లో బిజేపి కి రైతుల ఓట్లు రాల్చే బడ్జెట్ ఇది.

2,. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ ఇది. ఇందులో ఆచరణ సాధ్యాలు రైతులకందే ఫలాలు తక్కువే. ఈ పై పై మెరుగులు నమ్మి రెండువేల పందొమ్మిదిలో తిరిగి తమకే పట్టం కట్టబెడతారనుకోవడం బిజేపి ఆశావహ దృక్పథం.

పైరెండిట్లో ఏది కరెక్ట్  ?

మరిన్ని శీర్షికలు
chamatkaaram