Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
captionless cartoon compitetion

ఈ సంచికలో >> శీర్షికలు >>

కొబ్బరి పచ్చడి (అన్నం లోకి) - పి . శ్రీనివాసు

Coconut Chutney

కావలిసిన పదార్ధాలు:
తురిమిన కొబ్బరి, శనగపప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు, మినపప్పు, వెల్లుల్లిరేకలు, జీలకర్ర

తయారుచేసేవిధానం:
ముందుగా బాణలిలో నూనె వేడి చేసుకుని శనగపప్పు, మినప్పప్పు ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిరేకలు వేసి బాగా వేగనివ్వాలి. తరువాత చింతపండు, కొబ్బరితురుము వేసి స్టవ్ కట్టేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో గ్రైండ్ చేయాలి. వేడి వేడి అన్నం  లోకి ఈ కొబ్బరిపచ్చడి చాలా రుచిగా వుంటుంది..   

మరిన్ని శీర్షికలు
latest blouse designs