ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా? మలయాళ సినీ పరిశ్రమ నుంచి టాలీవుడ్‌కి వచ్చిన ఈ బ్యూటీ తక్కువ కాలంలోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో టాప్ యంగ్ హీరోల్లో ఒకరితో ఇటీవలే నటించేసిన ఈ బ్యూటీ, త్వరలో మరో స్టార్ హీరోతో నటించడానికి రెడీగా ఉంది. నటనతో ఆల్రెడీ తన సత్తా చాటిన ఈ బ్యూటీ అవసరమైతే గ్లామరస్ షోకి సైతం వెనుకాడబోనంటోంది. నటన పట్ల ఈమె కమిట్‌మెంట్‌కి ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఆమె ఎవరో ఇంకా గుర్తు పట్టలేకపోతున్నారా? అయితే ఓ చిన్న హింట్. యంగ్ హీరోల రేసులో దూసుకుపోతోన్న ఓ స్టార్‌తో వరుసగా రెండు సినిమాల్లో నటించేసింది. ఇంత హింట్ ఇచ్చినా ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|