Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

చెప్పగలరా.. చెప్పమంటారా.. - డా. బెల్లంకొండ నాగేశ్వర రావు

 

1. జరిత నలుగురి కుమారుల పేర్లేమిటి?
2. ఝుర్జరుడు ఎవరి కుమారుడు?
3. కస్యపుని భార్య తామ్ర ఈమె తండ్రి పేరేమిటి?
4. శ్రీకృష్ణుని చేతిలో మరణించిన మురాసురుని కుమారుని పేరేమిటి?
5. తుంబురుడు ఎవరి కొలువులో వుంటాడు?

 

*********************
కిందటి సంచిక ప్రశ్నలకి సమాధానాలు:


1. కల్మషపాదుని భార్యపేరేమిటి?

మదయంతి


2. కాలకవి తండ్రి పేరేమిటి?

విరోచనుడు


3. రావణుని మేనమామ పేరేమిటి?

కాలనేమి


4. గంగా, యమున, సరస్వతి నదులు ఏ మహర్షి పాదాలు కడిగి తమ మాలిన్యాలు వదిలించుకున్నారు?

కుక్కుటముని


5. కుశుని భార్య కుముద్వతి. ఈమె అన్నగారి పేరేమిటి?

కుముదుడు  

 

 

 

మరిన్ని శీర్షికలు
maleysia tourism