ఫోటోలో కనిపిస్తున్న ఈ బర్త్‌డే బేబీ ఇప్పుడు బాలీవుడ్‌లో పాపులర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఫిల్మీ బ్యాక్‌డ్రాప్ నుండి వచ్చిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తెలుగులో ఈ బ్యూటీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట. ఈ మధ్య బాలీవుడ్ భామలు టాలీవుడ్‌కి బాగానే దిగుమతి అవుతున్నారు. అలా ఒకవేళ ఈ బ్యూటీ టాలీవుడ్‌లో అడుగు పెట్టాలంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాతోనే ఎంట్రీ ఇస్తానని అప్పట్లో ఓ సారి చెప్పిందిలెండి. ఇంతకీ ఈ క్యూటీ ఎవరో కనిపెట్టగలిగారా? అయ్యో..లేదా? అదే పోన్లే! పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్ చేయండి. ఈ బాలీవుడ్ బ్యూటీ ఎవరో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|