..
1. చంద్రుని రధానికి వున్న పది గుర్రాల పేర్లు ఏమిటి?
2. సూర్యుని కుమారులెందరు?
3.సప్త సముద్రాల పేర్లేమిటి?
4. కర్ణుని ధనస్సు పేరేమిటి?
5. నకులుని ఖడ్గం పేరేమిటి?
*********************
కిందటి సంచిక ప్రశ్నలకి సమాధానాలు:
1. సుగ్రీవుని చేతిలో మరణించిన కుంభకర్ణుని కుమారుని పేరేమిటి?
కుంభుడు
2. మేఘవర్ణుని తండ్రి పేరేమిటి?
ఘటోత్కచుడు
3. రుక్మవతి ఎవరి కుమార్తె?
రుక్మిణి అన్న రుక్మి కుమార్తె
4. జమదగ్ని భార్య రేణుక ఈమె తండ్రి పేరేమిటి?
ప్రసేనజిత్తు
5. సత్యహరిశ్చంద్రుని మనుమడి పేరేమిటి?
రోహితుడు
|