మీరు ఒక అమ్మా! లేదా అమ్మ అవ్వబోతున్నారా!
అలా అయితే ప్రస్తుత ఈ ప్రపంచంలో అతి ముఖ్యమైన వ్యక్తి మీరే.
ఎలా అని ఆలోచిస్తున్నారా ...!
తల్లి తన గర్భంలో ఈ సమాజాన్ని సృష్టిస్తుంది. ఆ పని మన తల్లి చెయ్యకపోతే, మనం ఇప్పుడు ఇలా ఉండకపోయిఉండేవాళ్ళవేమో.
మీరు ఒప్పుకోరా ? మీ విషయంలో కూడా అదే జరిగింది.
కానీ ,
ఇప్పటికీ , మన సమాజంలో ఉన్న బాధించవలసిన విషయం ఏంటంటే చాలా మంది తల్లులు అనాదారితమౌతున్నారు.
ఈ రోజు ఒక తల్లి చాలా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది , తన ఆరోగ్యాన్ని కోల్పోతుంది మరియు చుట్టూ ఉన్న సమాజం నుండి వచ్చే మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తనలో తానే సతమతమవుతుంది. అది తన , భాగస్వామి, పిల్లలు , తల్లి తండ్రులు , బంధువులు లేదా కుటుంబంలో ఎవరి వల్ల అయినా కావచ్చు,అలాగే తన స్నేహితుల వల్ల కూడా కలగొచ్చు.
కానీ మేము మిమ్మల్ని అటువంటి చేదు అనుభవాల గుండా వెళ్లనివ్వం.... ఇక పై ఎంత మాత్రం.
* ఆ పరిస్థితిని మార్చడానికే మేము ఇక్కడికి వచ్చాము.
* మీ జీవితంలో ఒక వైవిధ్యమైన మార్పుని తీసుకురావటమే మా లక్ష్యం.
* ఎందుకంటే మీరు ఒక " తల్లి ", మీరు శారీరకంగా , మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండటానికి పూర్తి అర్హత కలిగిన వారు.
* ఒక రాణి వంటి జీవితాన్ని అనుభవించడానికి అర్హులు.
* " మిలియన్ మామ్స్" స్ఫూర్తిదాయక విద్యా వేదిక , మీకు అన్ని విషయాలలో మద్దతు ఇస్తూ మరియు శక్తివంతం చేస్తూ జీవించడానికి కావలసిన పూర్తి సామర్ధ్యాన్ని మీకు అందిస్తుంది.
* మా బ్లాగ్స్ " మాతృత్వానికి " సంబందించిన అన్ని అంశాలను పూర్తిగా వివరిస్తాయి- గర్భం దాల్చిన నుండి, ప్రసవం అయ్యినంతవరకు , అలాగే ఎదుగుతున్న పిల్లలితో మీ పూర్తి సామర్ధ్యాన్ని కోల్పోయేంత వరకు అన్ని వివరించి ఉంటాయి.
డాక్టర్ పవిత్ర యార్లగడ్డ, నాయకత్వం వహించిన నిపుణుల బృందం ఈ సమాజానికి తమసేవలను తృణీకరించటానికి అందించే బ్లాగులు, వీడియోలు మరియు కోర్సులతో తొందరగా మీరు అనుభూతి పొందుతారు.
మేము చెప్పే విషయాలు ఆచరణాత్మకంగా ఒక తల్లి ఎదుర్కునే సవాళ్లకు పరిష్కారాలను ఇస్తూ- మిమ్మల్ని భౌతిక, మానసిక, భావోద్వేగ లేదా ఆధ్యాత్మికంగా బలంగా ఉండేలా చేస్తాయి.
రక రకాల శబ్దాలు మరియు వైవిధ్య అభిప్రాయాలతో నిండిన ప్రపంచంలో , ఈ ముఖ్యమైన అంశానికి సంపూర్ణమైన పద్ధతి ఏది అవసరమో , మేము అది అర్ధం చేసుకున్నాం.
అందుకే " మాతృత్వం " అనే ఒక అద్భుతమైన ప్రయాణంలో మీకు సహాయం చెయ్యడానికి వచ్చాము. మా "
www.millionmoms.in " ఆన్లైన్ వెబ్సైట్ ని మార్గంగా చేసుకొని!