Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
betala prashna

ఈ సంచికలో >> శీర్షికలు >>

చెప్పగలరా.. చెప్పమంటారా.. - డా. బెల్లంకొండ నాగేశ్వర రావు

1. చిరంజీవులుగా ప్రసిద్ధులైన వారి పేర్లేమిటి?
2. శ్రీకృష్ణ దేవరాయల వారి అష్టదిగ్గజాల పేర్లేమిటి?
3. లంకా నగరం లో హనుమంతుని చేతిలో మరణించిన సుమాలి కుమారుని పేరేమిటి?
4. రావణుని కుమారుడు అతికాయుడు ఇతని తల్లి పేరేమిటి?
5. ధర్మ పక్షులుగా గుర్తింపు పొందిన ఆ నాలుగు పేర్లేమిటి?

 

 

*********************
కిందటి సంచిక ప్రశ్నలకి సమాధానాలు:

 

1.ధనుర్వేదానికి ఉన్న నాలుగు శాఖల పేర్లేమిటి?
ముక్త- అముక్త- ముక్త ముక్త- యంత్ర ముక్త

2. యుద్ధరంగం లో అస్త్ర ప్రయోగాలను అయిదు విధాలుగా విభజించారు. వాటి పేర్లేమిటి?

ప్రయోగం - ఉపసమ్హారం - నివర్తనం - ప్రయశ్చిత్తం - ప్రతిఘతం

3. విక్రమాదీత్యుని ఆస్థాన నవరత్న విద్వాంసుల పేర్లు ఏమిటి?
 

ధన్వంతరి - క్షపణకుడు - అమరసిమ్హుడు - శంకువు - భేతాళ బట్టి - ఘటకర్పకుడు - కాళిదాసు - వరరుచి - వరాహమిహిరుడు

4. సూర్యభగవానుని రథానికి వుండే ఏడు అశ్వాల పేర్లు ఏమిటి?


అనుష్టుప్ - గాయత్రి - బృహతి - ఉష్ణక్ - జగతి - త్రిష్టుప్ - పంక్తి


5. షట్ చక్రవర్తులపేర్లు ఏమిటి?

హరిశ్చంద్రుడు - నలుడు - పురుకుత్సుడు -  పురూరవుడు - కార్తవీర్యుడు - స్గరుడు

మరిన్ని శీర్షికలు
chamatkaaram