Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
kalyan ram with double heroines

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో డాన్సింగ్‌ డాల్‌గా మెరిసిపోతోన్న ఈ చిన్నారి ఇప్పుడు తెలుగులో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. ఓ యంగ్‌ హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తన అందంతో కుర్రకారుకు హార్ట్‌ ఎటాక్‌ తెచ్చేసింది. ఆ తర్వాత పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించింది కానీ, హీరోయిన్‌గా స్టార్‌డమ్‌కి దూరంగానే ఉంది. తెలుగుతో పాటు, తమిళ, హిందీ చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ ఫోటోలో చిన్నారితో పాటు ఉన్నది ఆమె తొలి డాన్స్‌ టీచర్‌ అట. గుర్తు పట్టారా? ఈ బ్యూటీ ఎవరో. లేదంటే మరో చిన్న హింట్‌. డాన్సింగ్‌లోనూ, యోగాసనాలు వేయడంలోనూ అమ్మడు దిట్ట. ఇప్పటికైనా తెలిసిందా? లేదంటే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి, ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు