Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

బేతాళప్రశ్న - ..

betala prashna

1) సాధువులు, సన్యాసులు, బాబాలు ఆధ్యాత్మికతకు ప్రతిరూపాలు....మన హైందవ ధర్మాన్ని కాపాడుతున్న దైవ స్వరూపులు....వారు నేరాలూ అత్యాచారాల ఆరోపణలతో చట్టం చేతుల్లో చిక్కి కటకటాల పాలు కావడం శోచనీయం. ఇలాంటి దురదృష్టకర సంఘటనలతో అంతర్జాతీయ స్థాయిలో మన సనాతన ధర్మం పై చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉంది..

2) ఏం కాదు...సాధారణ పౌరులైనా, సాధువులైనా మన భారతీయ న్యాయ వ్యవస్థలో సమానమేనని అంతర్జాతీయ సమాజానికి చాటి చెప్పినట్టవుతుంది...ఆధ్యాత్మికత ముసుగులో ఎన్ని మానభంగాలూ మర్డర్లూ చేసినా ఏం పరవాలేదనే వారికి మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాలంటేనే వణుకు పుడుతుంది.. ఇలాంటి కఠినమైన చట్టాలూ, శిక్షలతో మఠాలూ ఆశ్రమాలూ సమూలంగా ప్రక్షాళన అవుతాయి...అవ్వాలి...

పై రెండింట్లో ఏది కరెక్ట్?

మరిన్ని శీర్షికలు
sarasadarahasam