Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
me, mahanati

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో అమ్మతో చిరునవ్వులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్‌గా వెలుగొందుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ఓ స్టార్‌ హీరో సినిమాతో తెలుగులో అడుగు పెట్టింది. ఆ తర్వాత అగ్ర కుటుంబానికి చెందిన హీరో తనయుడితో మరో సినిమాలో నటించింది.

అయితే స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకునేంత సక్సెస్‌లు ఈమె ఖాతాలో నమోదు కాలేదు కానీ, హీరోయిన్‌గా తన టాలెంట్‌ తాను చూపించింది. మంచి బ్రేకొస్తే, స్టార్‌ హీరోయిన్‌ అవ్వగల కెపాసిటీ ఉంది. ఎవరో గుర్తు పట్టారా? లేదంటే సింపుల్‌. జస్ట్‌ పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. ఇప్పుడు హీరోయిన్‌గా ఎదిగిన ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు