ఈ ఫోటోలో వీరనారి రాణీ ఝాన్సీ లక్ష్మీభాయ్ గెటప్‌లో చక్కగా ఫోటోకి పోజిచ్చిన ఈ చిన్నారిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఈ చిన్నారి ఓ హీరోయిన్. ఈ మధ్యనే తెలుగులో ఓ యంగ్ హీరో సినిమాతో తెరంగేట్రం చేసింది. కన్నడలో ఘన విజయం సాధించిన సినిమాకి తెలుగు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఎవరో గుర్తు పట్టారా? తొలి సినిమా అయినా చక్కటి నటన కనబరిచిందీ ముద్దుగుమ్మ. చూశారుగా ఆమె టాలెంట్ చిన్నప్పుడే ఏకంగా లక్ష్మీభాయ్ గెటప్‌లో ఎలా రాజసం చూపించిందో. ఇంతకీ ఇప్పుడీ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా? లేదంటే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్ చేయండి. ఈమె ఎవరో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|