1. ప్రైవేటు పాఠశాలల్లో ఈమధ్య చదువుకంటే ఇతర యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి...ఇది కరెక్ట్ కాదు.పిల్లల ధ్యాస చదువు మీదే ఉండాలి. అది తెమ్మనీ, ఇది తెమ్మనీ వాళ్ళని టెన్షన్ పెట్టడం, వాళ్ళ ద్వారా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడం స్కూల్స్ వాళ్ళకి సముచితం కాదు...అలాగే రకరకాల కారణాలతో పిల్లలను రోడ్డుమీద గుంపులుగా తిప్పడం కూడా....దానితో పిల్లలు అలసి పోవడం, ఒకరోజు వృధాగా పోవడం జరుగుతుంది...
2.చదువంటే కేవలం పుస్తకాల్లోనే ఉండదు...మన చుట్టుపక్కల సమాజం నుంచీ ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది....చదువుతో బాటు పిల్లలకు లోక జ్ఞానం, సామాజిక స్పృహ ఉండాలంటే ఇతర వ్యాపకాలూ అవసరమే...వీటిని కూడా సమర్థంగా నిర్వహించడం పాఠశాలల బాధ్యత.ప్రోత్సహించాలి కానీ ఇబ్బంది అనుకోకూడదు.
పై రెండింట్లో ఏది కరెక్ట్....?
|