Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Our health is in our hands ..

ఈ సంచికలో >> శీర్షికలు >>

బేతాళప్రశ్న - ...

betalaprasna

1) చక్కని శరీర సౌష్టవం కోసం నోరు కట్టుకోవాల్సిన పని లేదు...ఏదిపడితే అది తిన్నా, తగినంత వ్యాయామం చేస్తే చాలు....ఆరోగ్యంగా ఉంటాము.

2) ఆరోగ్యం, సౌష్టవం కోసం వ్యాయామమొక్కటే సరిపోదు....తిండి విషయంలోనూ తగిన శ్రద్ధ తీసుకోవాల్సిందే...అన్నీ తింటే రోగాల బారిన పడతాము.

పై రెండింట్లో ఏది కరెక్ట్?

మరిన్ని శీర్షికలు
balanced diet