కావలసిన పదార్థాలు:
కందిపప్పు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, పసుపు, కొత్తిమీర, ఉప్పు
తయారు చేయు విధానం:
ముందుగా కట్టెల పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టి, పప్పు కి రెండింతలు నీళ్లు వేసుకోవాలి. అందులో కందిపప్పువేసుకొని వేసుకొని ఉడకబెట్టుకోవాలి. పప్పు సగం ఉడికిన తరువాత ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, పసుపు వేసుకోవాలి. తరువాత పప్పు బాగా ఉడికిన తరువాత అందులో సరిపడ ఉప్పు, నిమ్మకాయ రసం మరియు కొత్తిమీర వేయాలి. అంతే నోరూరించే కమ్మని అడవి పప్పు రెడీ...
|