ఈ వెజ్ పాలావ్ అతిసులువుగా రైస్ కుక్కర్ లో ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
కావలిసిన పదార్ధాలు: ఉల్లిపాయలు, బీన్స్, కారెట్, కాప్సికం, ఆలూ, బటానీలు, పచ్చిమిర్చి, మసాలాదినుసులు
తయారుచేసే విధానం: ముందుగా రైస్ కుక్కర్లో నూనె వేసి వేగాక మసాలా దినుసులు, అన్ని కూరగాయల ముక్కలను వేసి బాగా వేగనివ్వాలి. తరువాత బియ్యానికి తగినట్టుగా నీల్లు పోసి వేగుతున్న కూరగాయలలో బియ్యాన్ని వేయాలి. తరువాత వాం స్టేజ్ లోకి వచ్చేవరకూ వుడకనివ్వాలి. అంతేనండీ.. వేది వేడి వెజ్ పలావ్ రెడీ..
|