కావలిసిన పదార్ధాలు: పెసరవడియాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, పాలు
తయారుచేసేవిధానం: ముందుగా పెసరవడియాలను బాణలిలో నూనె వేసి బాగా వేగనివ్వాలి. తరువాత బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కారం, పసుపు, ఉప్పు వేసి కొన్ని నీల్లు పోయాలి. తరువాత పెసరవడియాలు వేసి కొన్ని పలను పోసి 5 నిముషాలు ఉడకనివ్వాలి. అంతే రుచికరమైన పెసరవడియాల కూర రెడీ.
|