Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
What's new

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని కొంప తీసి గుర్తు పట్టేశారా ఏంటీ. చిన్నప్పుడే ఎంత స్టైల్‌గా ఫోటోకి పోజిచ్చిందో చూశారుగా. ఇప్పుడు ఈ చిన్నారి ఓ హీరోయిన్‌ మరి. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. హీరోయిన్‌గా కన్నా సోషల్‌ మీడియా ఫ్యాషన్‌ ఐకాన్‌గా అమ్మడిని అభివర్ణించొచ్చునన్నమాట.

అంత హాట్‌ హాట్‌ ఫాలోయింగ్‌ ఉందక్కడ ఈ ముద్దుగుమ్మకి. ఇప్పుడు గుర్తు పట్టేసి ఉంటారు కదా. లేదా.? అయితే మరో చిన్న హింట్‌. ఫ్యాషన్‌తో పాటు, బోలెడన్ని టాలెంట్స్‌ కూడా ఉన్నాయి అమ్మడికి. ఎలాంటి టఫ్‌ ఫీట్లైనా ఎంతో సింపుల్‌గా వేసేస్తుంది. విల్లులా శరీరాన్ని వంపులు తిప్పేస్తూ ఉంటుంది. ఎక్కడా గ్లామర్‌ మిస్‌ కాదు. ఇన్ని చెప్పినా గుర్తు పట్టలేదంటే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు