కావలిసినపదార్ధాలు: బోన్ లెస్ చికెన్, కాజు (గ్రైండ్ చేసినది), పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లిముద్ద, కారం, పసుపు, ఉప్పు, గరం మసాల పొడి, కొత్తిమీర
తయారుచేసేవిధానం : ముందుగా బాణలిలో నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కొంచెం వేగాక చికెన్, కారం, ఉప్పు, పసుపు, వేసి కలిపి 10 నిముషాలు మూతపెట్టాలి. తరువాత గ్రైండ్ చేసి వుంచిన కాజు మిశ్రమాన్ని ఇందులో వేయాలి. చివరగా గరం మసాలా పొడి, కొత్తిమీర వేయాలి. అంతే కాజు చికెన్ రెడీ..
|