Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Police protection 'armor'

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam


అబ్బో చిన్నప్పటి నుండే ఇంత టఫ్‌ ఫీట్లు వేసేస్తోందంటూ ఈ చిన్నారి అంత ఆషామాషీ కాదండోయ్‌. కొంప తీసి గుర్తు పట్టేశారా.? హమ్యయ్యా లేదా.? అయితే ఈ చిన్న హింట్స్‌తో ట్రై చేసి చూడండి. ఈ పిక్‌లో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌. ప్రస్తుతం తెలుగులో ఆ స్థాయిలో సీను లేదులెండి. తమిళ, హిందీ భాషల్లో జోరు ప్రదర్శిస్తోంది. ఇప్పుడు కనిపెట్టేశారా.? లేదంటే సింపుల్‌ పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. ఆ వయసులోనే ఈ ఫీట్స్‌ చేసేస్తోందంటే ఇప్పుడింకెలాంటి ఫీట్స్‌ చేస్తోందో. అసలింతకీ హీరోయిన్‌గా మారిన ఈ క్యూటీ ఎవరో తెలుసుకోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు