తాతగారి పక్కన చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. నటిస్తోంది. ఈ మధ్యనే తమిళంలోనూ పాదం మోపింది. ఇటీవలే టాలీవుడ్‌లో ఓ అగ్ర కుటుంబానికి చెందిన హీరోతో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. గుర్తు పట్టారా.? యాక్టింగే కాదండోయ్ అమ్మడికి ఎక్స్‌ట్రా టాలెంట్స్ కూడా ఉన్నాయి మరి. అంటే సింగింగ్‌లాంటి టాలెంట్స్ అన్నమాట. ఇప్పుడు కనిపెట్టేసి ఉంటారులే.! లేదంటే పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్ చేయండి హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|