కావలిసినపదార్ధాలు: వంకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, చింతపండు, పసుపు, ఉప్పు, ఆవాలు, మెంతులు,
తయారుచేసే విధానం: ముందుగా బాణలిలో నూనె వేసి ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి, వంకాయలు, వేసి తరువాత చింతపండు, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి మూతపెట్టాలి. బాగా మగ్గిన తరువాత చల్లార్చి మిక్సీ చేయాలి. అంతే వంకాయ పచ్చడి రెడీ...
|