బాల్య శిక్ష
ఆటపాటల ఆనందాల బాల్యమేదీ... అయ్యోపాపం కనుమరుగైపోయింది! పోటాపోటీ చదువుల దౌర్బల్యమిది... చిన్నారి పసితనం అలిసిపోతోంది!!
పల్లె తరలింది
కూలీ నాలీ దొరికేదలేక... పల్లెలు పూర్తిగా ఖాళీలవుతున్నాయి! పదో పరకో సంపాదనకే... టౌనుకు వలసలు పెరుగుతున్నాయి!!
నబూతో నభవిష్యత్
బూతు సినిమాలకు... బోలెడంత రాబడి! కళాత్మక చిత్రాలకు... కాలంచెల్లింది ఆల్రెడీ!!