ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసినట్టు, ఒక్క రూపాయి అతడిలోని అహాన్ని తరిమేసింది. మనిషిగా మార్చేసింది. కనుమరుగవుతోన్న మానవత్వపు విలువల్ని గుర్తు చేసింది. మనసుల్ని స్పృశించే మంచి అంశంతో ఒక్క రూపాయి లఘు చిత్రాన్ని రూపొందించిన నరేంద్ర పాలచర్లకు శుభాభినందనలు తెలియజేస్తూ..గోతెలుగు.కాం మీకందిస్తోంది....
|