Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Will postpone

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.? టాలీవుడ్‌లో హీరోగా కొనసాగుతున్న ఓ యంగ్‌ హీరో చిన్నప్పటి ఫోటో ఇది. ఇంతకీ ఈ హీరో ఎవరనేది తెలుసుకోవాలంటే, కొన్ని హింట్స్‌ మీకోసం. ఓ అగ్ర కుటుంబానికి చెందిన హీరోకి మేనల్లుడు ఈ కుర్ర హీరో. డాన్సులు బాగా చేస్తాడు. పెద్దగా స్టార్‌డమ్‌ దక్కించుకోలేదు. కానీ, ఇటీవల ఓ సినిమాతో హిట్‌ కొట్టాడు. తాజాగా ఓ స్టార్‌ హీరో సినిమాలో సపోర్టింగ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. చాలానే హింట్స్‌ ఇచ్చేశాం కదా. గెస్‌ చేశారా.? లేదంటే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. హీరోగా మారిన ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు