Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
wild card entry!

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారుల్లో పెద్ద పాపను గుర్తు పట్టారా.? ఓ స్టార్‌ హీరో సినిమాలో నటించి తెలుగు సినిమాకి పరిచయమైంది. బాలీవుడ్‌ భామ.. తెలుగులోనూ సత్తా చాటాలనుకుంది. కానీ, ఒకటి రెండు సినిమాలకే అవుట్‌ అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. ఎవరో గుర్తు పట్టారా.? లేదంటే ఇంకో చిన్న హింట్‌. సోషల్‌ మీడియాలో పొడుగు కాళ్ల సుందరి అనే ట్యాగ్‌లైన్‌ వేయించుకుంది. పొట్టి పొట్టి డ్రస్సులతో, హాట్‌ హాట్‌ పోజులతో రెచ్చిపోయి పిచ్చెక్కిస్తుంటుంది. ఇన్ని చెప్పినా గుర్తు పట్టలేకుంటే, పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో తెలుసుకోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు